చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం టీడీపీ-జనసేన పార్టీలు రాష్ట్రంలో ఉన్న రోడ్ల దుస్థితిపై ఆందోళన పిలుపునివ్వడం జరిగింది. చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి - జనసేన ఆధ్వర్యంలో రోజు గరివిడి -గర్భాo రోడ్ పై నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కిమిడి నాగార్జున, శ్రీ దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, మరియు టిడిపి మండల అధ్యక్షులు, టిడిపి నాయకులు,టిడిపి కార్యకర్తలు, టిడిపి మహిళలు. జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇంఛార్జి విసినిగిరి శ్రీనివాస రావు, తుమ్మగంటి సూరి నాయుడు మరియు జనసేన మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మరియు వీరమహిళ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com