Search
Close this search box.
Search
Close this search box.

చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ఆందోళన

చీపురుపల్లి

    చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం టీడీపీ-జనసేన పార్టీలు రాష్ట్రంలో ఉన్న రోడ్ల దుస్థితిపై ఆందోళన పిలుపునివ్వడం జరిగింది. చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి – జనసేన ఆధ్వర్యంలో  రోజు గరివిడి -గర్భాo రోడ్ పై నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్  కిమిడి నాగార్జున, శ్రీ దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, మరియు టిడిపి మండల అధ్యక్షులు, టిడిపి నాయకులు,టిడిపి కార్యకర్తలు, టిడిపి మహిళలు. జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇంఛార్జి విసినిగిరి శ్రీనివాస రావు, తుమ్మగంటి సూరి నాయుడు మరియు జనసేన మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మరియు వీరమహిళ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way