Logo
Date of Publish : 25 October 2022, 2:54 pm
Editor : Sake Naresh

ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి : జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్

      పిఠాపురం, (జనస్వరం) : నియోజకవర్గంలోని గొల్లప్రోలు మున్సిపాలిటీ నందు ఖాళీ బూడిదైపోయినటువంటి రెండు ఇల్లులను సందర్శించి, వారి కుటుంబాలను డాక్టర్ పిల్ల శ్రీధర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి దొంగఅబ్బాయి, బండి బుచ్చిరాజు రెండు ఇల్లు ఖాళీ బూడిద అయిపోవదాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ సంఘటన స్థలాన్ని సందర్శించి ఆ రెండు కుటుంబాలను పరామర్శించరు6. అనంతరం ఒక్కో కుటుంబానికి నెలకు సరిపడగా 50 కేజీల బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి ఐదు నుంచి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిహెచ్ సతీష్, ఉమ్మడి నాగు, కర్రీ గంగాధర్, కే సాయి, వి శ్రీను, బాలాజీ, ఆర్ భార్గవ్, కె మణి, వి సతీష్, కే ప్రసాద్, ఎం నూకరాజు, మరియు జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com