Logo
Date of Publish : 10 October 2022, 1:14 pm
Editor : Sake Naresh

వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంట రైతులకు నష్టపరిహారం అందించాలి : జనసేన నాయకురాలు కాంతిశ్రీ

     లావేరు, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లాలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మొక్కజొన్న, ఇతర పంటలు పూర్తిగా నాశనం అయిపోయాని మొక్కజొన్న ఎకరానికి పాతిక నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎచ్చెర్ల జనసేన నాయకురాలు కాంతిశ్రీ కి రైతులు వివరించడం జరిగింది.  ఈ విషయంపై లావేరు గ్రామపంచాయతీ నుంచి రైతులు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ  కలెక్టర్ ఆఫీసుకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని రైతులుకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేనపార్టీ నాయకురాలు కాంతిశ్రీ మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా చూడాలని కలెక్టర్ కి చెప్పడం జరిగిందని, దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com