Logo
Date of Publish : 24 November 2020, 2:09 pm
Editor : Sake Naresh

హిందూపురం నియోజకవర్గంలో క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

హిందూపురం నియోజకవర్గంలో క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం 

               ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అదేశాలమేరకు హిందూపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను హిందూపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సభ్యత్వం మొత్తం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. సభ్యత్వం రుసుము 500 రూపాయలు నేరుగా పార్టీ ఆఫీసుకు ఆన్లైన్ ద్వారా చెల్లింపబడుతుంది. ఈ సభ్యత్వం చేసుకొన్న ప్రతి కార్యకర్తకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మరియు 50 వేల రూపాయల ఆరోగ్య భీమా వర్తింప చేయబడుతుంది. కార్యకర్తల శ్రేయస్సును కోరుకొంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హిందూపురం నియోజకవర్గంలోని ప్రతి జనసేన కార్యకర్త మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియొగం చేసుకోవాలని ఆకుల ఉమేష్ గారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్లెపూల మధు, మంజు, చక్రి, శేఖర్, రామంజి, భాస్కర్, కిషోర్, విజయ్, సతీష్, నాగభూషణం, నవీన్, ప్రభు, సునీల్, కుమార్, శివ, హనుమంతు మరియు జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com