Logo
Date of Publish : 20 November 2021, 5:12 pm
Editor : Sake Naresh

అద్భుతమైన జలాశయాలు, బీచ్ లు చూడాలంటే మా నియోజకవర్గానికి రండి ! ఆలూరు నియోజకవర్గ జనసేన నాయకులు

    ఆలూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మరియు సెలబ్రిటీలకు విజ్ఞప్తి, మీరు బ్యాంకాక్, గోవా, అండమాన్, మాల్దీవులకు వెళ్లాల్సిన అవసరం లేదు. వర్షాకాలంలో మా కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గానికి వస్తే చాలు అద్భుతమైన జలాశయాలు,బీచ్లు రహదారుల పైన కనిపిస్తాయి. రహదారులు వేయరు కానీ పన్నులు మాత్రం సకాలంలో కట్టాలి. అభివృద్ధి అంటే ఇదేనేమో..? ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి రహదారి కూడలిలో (అంబేద్కర్ సర్కిల్) శ్రీ తెర్నేకల్ వెంకప్ప ఆధ్వర్యంలో ఆస్పరి మండలం జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన
మండల నాయకులు అరవింద్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పార్టీల నాయకులు హేమంత్, బాల ముని, వీరేష్, బడే సాబ్, చిన్న, గోవర్ధన్, జయరాజ్, చిరంజీవి, వంశీ, సునీల్, ఎమ్ ఎల్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com