Logo
Date of Publish : 30 January 2023, 7:23 am
Editor : Sake Naresh

గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ కల్యాణ మహోత్సవానికి రండి

- ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ ను ఆహ్వానించిన అడవిరావులపాడు గ్రామ కమిటీ పెద్దలు, జనసేన పార్టీ నాయకులు
           నందిగామ, (జనస్వరం) : అడవిరావులపాడు గ్రామంలో వేం చేసియున్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ కల్యాణ మహోత్సవనికి ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ కు అడవిరావులపాడు గ్రామ కమిటీ పెద్దలు, జనసేన పార్టీ నాయకులు సోమవారం ఆహ్వానం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి బొలియశెట్టి శ్రీకాంత్ రూ.20 వేల చెక్కును కమిటీ పెద్దలు, జనసేన పార్టీ నాయకులకు అందజేశారు. కార్యక్రమంలో జనసేనపార్టీ చందర్లపాడు మండల అధ్యక్షులు సుధాకర్, నందిగామ రూరల్ మండల అధ్యక్షులు రాము, ఎస్.సత్యనారాయణ, కాపు నాయకులు, జనసేనపార్టీ నాయకులు ఆకుల వెంకట్రావు, రామిశెట్టి గురునాథం, బండారు కోటేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com