Logo
Date of Publish : 20 October 2022, 2:59 pm
Editor : Sake Naresh

సీఎం జగన్ ను ఈఎన్టీ స్పెషలిస్ట్ కు చూపించాలి

- సీఎం జగన్ అవనిగడ్డలో ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడారు
- ఒక‌ భూత వైద్యుడు వేద మంత్రాలు చదివినట్లు ఉంది
- హత్య చేసి... ఆ వ్యక్తి ఫొటో ఎదుటే పూజ చేసినట్లు జగన్ తీరు ఉంది
- అవనిగడ్డ పొలాల్లో పాములు వచ్చేవి గురువారం జగన్ అనే కట్ల పాము వచ్చి పవన్ పై విషం చిమ్మింది
- విశాఖపట్నంలో పవన్ ను ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారు.
- విజయవాడ మీడియా సమావేశంలో జనసేనపార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
       విజయవాడ, (జనస్వరం) : సీఎం జగన్ ను ఈఎన్టీ స్పెషలిస్ట్ కు చూపించాలని జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పొతిన వెంకట మహేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అవనిగడ్డలో ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడారని అర్జంట్ గా ఆయన్ని ఈఎన్టీ స్పెషలిస్ట్ కి చూపించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ అయినా తీసుకెళ్లాలని, పవన్ వ్యాఖ్యలు ను వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి అసత్యాలు చెప్పారని, ఒక‌ భూత వైద్యుడు వేద మంత్రాలు చదివినట్లు ఉందని, హత్య చేసి... ఆ వ్యక్తి ఫొటో ఎదుటే పూజ చేసినట్లు జగన్ తీరు ఉందని, చెప్పేవి శ్రీరంగ నీతులు... అన్న విధంగా జగన్ వ్యవహార శైలి కనిపిస్తుందని, వైసీపీ నాయకులు మాటలను ఎందుకు అదుపులో పెట్టలేదని, అవనిగడ్డ పొలాల్లో పాములు వచ్చేవని, గురువారం జగన్మోహన్ రెడ్డి అనే కట్ల పాము వచ్చి పవన్ పై విషం చిమ్మిందని, విశాఖపట్నం లో పవన్ ను ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారని, ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు, సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ ని కలిశారని, అందుకు జగన్ కు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యలుతో అర్దం అయ్యిందని అన్నారు. చాలా అమాయకంగా ముఖం పెట్టి జగన్ మాట్లాడారాని, వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని అర్దం అయ్యిందని, మీ చంటి, స్వాతిముత్యం నాటకాలను ప్రజలు గుర్తించారని, నలభై నెలలుగా మీ నాయకులు బుతులు మాట్లాడితే తెలియలేద? అని మా అధినేత మాట్లాడిన తరువాత మీకు నొప్పి తెలిసినదా అని వైసిపి మహిళా నాయకులు కూడా బూతులు తిట్టే పరిస్థితిఅని, ఏపిలో తెలుగు భాషను బూతులు భాషగా మార్చిన చరిత్ర వైసీపీ దాని, పవన్ కళ్యాణ్ తల్లిని, ఆడవాళ్లను తిడితే జగన్ కి కనిపించ లేదా అని, మీ పార్టీలో కామ సూత్ర కమిటీ సభ్యులు కనిపించ లేదా అని, గోరంట్ల, గంట, అరగంట, బంతి చామంతి అంటే జగన్ రెడ్డి ఏం చేశారాని, మూడు పెళ్ళిళ్ల విషయంలో కారణాలు పవన్ అనేక సార్లు చెప్పారని, దానిని కూడా వక్రీకరించి మీ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడతారని, ఇంట్లో భార్యను బయట ముప్పై మంది స్టెఫినీలు మీకు కరెక్టా అని, తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన ఘనుడు జగన్ రెడ్డి అని, మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ఒక్కసారైనా స్పందించారా అని ఎద్దేవా చేశారు. మహిళల గురించి జగన్ మొసలి కన్నీరు కారుస్తారని, తల్లిదండ్రులు నిర్లక్ష్యం వల్ల ఆడపిల్లలపై రేప్ అని తానేటి వనిత వ్యాఖ్యలపై జగన్ ఎందుకు మాట్లాడలేదని, జగన్ వల్లే ఏపిలో సభ్య సమాజం తల దించుకునే పరిస్థితిఅని, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పవన్ పోరాటంమని, దస్పల్లా భూములను రస్ గుల్లా లాగా దోచుకొవడం జగన్ ఆరాటమని, దోచుకొవడం, దాచుకోవడం అంటే జగన్ కి బాగా వినిపిస్తాయని, కష్టం వచ్చింది కనికరించు అంటే వినిపించదని, జగన్ చెవులు పోయాయి కాబట్టే.. పవన్ వ్యాఖ్యలు తప్పుగా వినిపించాయని, మీ సామాజిక వర్గాలకు పదవులు ఇచ్చి.. సామాజిక న్యాయం అంటారని, పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తే... తగిన బుద్ధి చెబుతాంమని, చెప్పు చూపించడం కాదు.. చెప్పు లను వైసీపీని ఇళ్లకి పంపిస్తాంమని, బొత్స అయినా ముందు వాళ్ల నాయకుల నోళ్లు అదుపులో పెట్టించాలని ఈ పోరాటంలో ఎంత వరకైనా ముందుకు వెళతాంమని, సిద్దారెడ్డి ఒక వీధి రౌడీ... సిగ్గు, శరం లేని వ్యక్తి అని ముందు నియోజకవర్గంలో పరిస్థితి చూసుకోవాలన్నారు. సైగలు చేస్తే బొచ్చు కూడా ఊడదని.. మా ఆశయ సాధన కోసం సై అంటే సై అని రాష్ట్రంలో దాడులు, బూతులు, కేసులు పెట్టించిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com