Logo
Date of Publish : 03 September 2022, 4:41 pm
Editor : Sake Naresh

నాసేన కోసం నావంతుగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన సినీఆర్ట్ డైరెక్టర్ సురేష్

     కదిరి, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ప్రకటించిన నాసేన కోసం -  నావంతు అనే పిలుపునందుకుని కదిరి నియోజకవర్గ నివాసి సినీ ఆర్టి డైరెక్టర్ సాహి సురేష్ లక్ష రూపాయలు జనసేన పార్టీకి, ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వరుణ్, కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ ల సమక్షంలో లక్ష రూపాయల డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించారు. ఈ సందర్భంగా సాహి సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, ఆయన ఆశయాలు సిద్ధాంతాలు, ప్రజల కొరకు ఆయన పడుతున్న తపన నచ్చి నాసేన కోసం నావంతు కార్యక్రమంలో నేను భాగస్వామినయ్యానని తెలియజేశారు. విరాళం ఇచ్చిన సాహిసురేష్ ను మధుసూదన్ రెడ్డి, వరుణ్, భైరవ ప్రసాద్ లు సన్మానించి అభినందనలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ నాసేన కోసం -  నావంతుకు పది రూపాయల పైన ఎంతైనా ఫోన్ పే ద్వారా పంపి ఎక్కువమందిని భాగస్వాములు కావాలని ఆ విధంగా పార్టీ నాది, మనది అనే భావన కలుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్తామని దానికి కమిటీలు కూడా వేస్తామని, ఆవిధంగా ప్రతి గ్రామములో జనసేనపార్టీ కార్యకర్తలు ఉండేలా కృషి చేస్తామని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com