Logo
Date of Publish : 06 September 2022, 7:28 am
Editor : Sake Naresh

” ప్రజల పక్షాన జనసేన ” మ్యాగజైన్ ను ఆవిష్కరించిన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. హరిప్రసాద్

         తిరుపతి ( జనస్వరం ) : జనస్వరం న్యూస్ టీం జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్బంగా రూపొందించిన మ్యాగజైన్ ను చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జనస్వరం టీం వారు రూపొందించిన మ్యాగజైన్ చాలా బాగుందని ప్రశంసించారు. జనసేన పార్టీ చేస్తున్న విస్కృత కార్యక్రమాలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సామాన్యులకు అర్థం అయ్యేలా చక్కగా వివరించారు. ఈ పుస్తకం చదివినట్లయితే ప్రభుత్వ అసమర్థ పాలన మరియు సామాన్యులకు జనసేన పార్టీ చేస్తున్న కృషిని చక్కగా వివరించారు. గత రెండు సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ చేస్తున్న పోరాటాలను, కార్యక్రమాలను వెబ్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు. వీక్లీ పేపర్ కూడా ప్రజలలో ప్రజాదారణ పొందుతున్న విషయం తెలిసిందే. జనస్వరం న్యూస్ మరింత ఎత్తుకు ఎదుగుతూ పార్టీ అభివృద్ధి కోసం శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన, జనసేన నాయకులు పగడాల మురళి, బాటసారి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com