Logo
Date of Publish : 18 March 2022, 5:10 pm
Editor : Sake Naresh

చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. హరిప్రసాద్ గారిని ఆత్మీయంగా కలిసిన చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులు

   చంద్రగిరి, (జనస్వరం) : ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభా చలో గుంటూరు కార్యక్రమం చిత్తూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు Dr. హరిప్రసాద్ తన అధ్యక్షతన చిత్తూరు జిల్లా అనుచర వర్గంతో విజయవంతంగా పూర్తి చేసిన తరుణంలో చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లా కార్యదర్సులు శ్రీ. దేవర మనోహర, ఎం. నాసీర్ గారి ఆధ్వర్యంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ. హరిప్రసాద్ కి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి గారిని సత్కరించడం జరిగింది. ఇలాగే ప్రతి కార్యక్రమంలో చంద్రిగిరి నియోజకవర్గం జనసైనికులు పవన్ కళ్యాణ్ గారికి అధ్యక్షుల వారికి తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com