Logo
Date of Publish : 29 November 2021, 8:08 am
Editor : Sake Naresh

అనారోగ్యముతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సహాయం అందించిన చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత

    మదనపల్లి, (జనస్వరం) :  చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు మండలము వేపూరుకోట పంచాయితీ RS కొత్తపల్లిలో నివాసం వుండే లేట్ కృష్ణమూర్తి భార్య రమాదేవి గారికి ఇటీవల ఆరోగ్యం బాగలేక డాక్టర్లు కాలు తీసివేసారు. భర్త 10 సంవత్సరాల క్రితం చనిపోయారు. వీరి కుమారుడు కిరణ్ పుట్టుకతోనే అంగవైకల్యుడు కావడంతో రమాదేవి గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈమె పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గారు, తంబళ్లపల్లె నాయకులు, కార్యకర్తలు స్వయంగా వెళ్లి బాధితురాలిని పరామర్శించి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పి ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపు లేటి హరిప్రసాద్  గారి దృష్టికి తీసుకువెళ్లి తనకు, తన కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గారు, తంబళ్లపల్లె, కటాగోల్ల పల్లె జనసేన నాయకులు భరత్, రమేష్, బాబు, శంకర్,హితేశ్, సుధాకర్,ఈశ్వర్, నరేష్, సంతోష్, అనిల్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com