Logo
Date of Publish : 27 April 2022, 4:57 am
Editor : Sake Naresh

చనిపోయిన జనసేన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చిత్తూరు జిల్లా జనసేన నాయకులు

    మదనపల్లె, (జనస్వరం) : జనసేన పార్టీ మదనపల్లె నియోజగవర్గ జనసేన కార్యకర్త కంభం మధు గత నెలలో  చిత్తూరు కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ PAC సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్, రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్ దాస్ చౌదరి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి జనసేన పార్టీ USA NRI‘s తరుపున శ్రీమతి రంగిశెట్టి శైలజ, అనిశెట్టి స్వామి, వారి మిత్ర బృందం తరుపున జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల శివరాం, శ్రీమతి దారం అనిత, రాష్ట్ర చేనేత విభాగం కమిటీ సభ్యులు అడపా సురేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జెల రెడ్డెప్ప, మదనపల్లె పట్టణ కమిటీ సభ్యులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com