Logo
Date of Publish : 06 December 2021, 4:07 pm
Editor : Sake Naresh

వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన చిత్తూరు జిల్లా జనసేన నాయకులు

   చిత్తూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరదబాధితుల సహాయార్థం జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు పంపిన నిత్యావసర సరుకుల కిట్లను చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో, శ్రీ దేవర మనోహర గారి నేతృత్వంలో చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో రాయలచెరువు ఎగువ ప్రాంతాలలో 90 శాతం మునిగిన సి.కె పల్లి పంచాయతీలోని సూరావారిపల్లి, రెడ్డివారిపల్లి గ్రామాల వరద బాధితుల సహాయార్థం 80 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే నష్టపోయిన రైతులను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకొని అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తాతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్య్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు, ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పడగాల మురళి గారు, జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధు గారు, జిల్లా కార్యదర్శులు కలప రవి గారు,హేమ కుమార్ గారు, కీర్తన గారు, మరియు దండు లక్ష్మీపతి రాయల్, పగడాల యువరాజ్, జస్వంత్, ముండ్లపాటి మురళి, కిరణ్, రవిప్రకాష్, రెడప్ప, సంజీవి హరి తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com