Logo
Date of Publish : 01 March 2021, 4:15 pm
Editor : Sake Naresh

శేషుకుమారి గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన చిత్రాడ వైసీపీ నాయకులు

                   ఈ రోజు పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలో అధికార పార్టీ వైసిపి నుండి గాది వెంకటేష్ యూత్. జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సిగటాపు నారాయణరావు, బస్వా కృష్ణ, దేశిరెడ్డి సతీష్, తేలు దొరబాబు, గారి ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు వీరందరికీ జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా జనసేన పార్టీ కోసం పని చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కే మొగ్గు చూపాలని కోరారు. ఈ కార్యక్రమం లో పిఠాపురం ZPTC అభ్యర్థి ఊటా నానిబాబు గారు చిత్రాడ జనసేన 6వ వార్డ్ శిగటాపు విజయ రామలక్ష్మి, జ్యోతుల అర్జునరావు గారు,తోలేటి శిరీష, గారు,బావిశెట్టి శివ నందేశ్వరరావు గారు, తేటకాయల శ్రీనివాసరావు గారు(గొల్లప్రోలు ZPTC అభ్యర్ధి), బొల్లిశెట్టి వెంకట లక్ష్మి, జ్యోతుల శ్రీనివాస్ గారు, నిమ్మన దుర్గ, నంద్యాల జాన్, నాగం శివ, బస్వా గోపి, కేశరపు పవన్ కుమార్, కోటపల్లి రాజు, కోటపల్లి గోపి, నెమ్మ దుర్గబాబు, బ్వాసా బుజ్జి, మరియు చిత్రాడ జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com