Logo
Date of Publish : 22 August 2021, 4:29 pm
Editor : Sake Naresh

జనసేన ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి గారి జన్మదిన వేడుకలు

          కదిరి, (జనస్వరం) :  మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కదిరి టౌన్ నందు మాధవ గురుకులంలో J S P All నియోజకవర్గం సభ్యులు కుటాల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంఛార్జ్  భైరవ ప్రసాద్ గారు హాజరై అక్కడ ఉన్న పిల్లల సమక్షంలో కేక్ కోసి, ఆ తర్వాత మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవి గారు సినిమాలలోనే కాకుండా సేవా కార్యక్రమాలలో అంటే రక్తదానం, నేత్రదానం, అలాగే ఈ కరోనా విపత్కర  సమయంలో ఆక్సిజన్ అందక సతమతమయ్యే తెలుగు ప్రజలను దృష్టిలో పెట్టుకొని తన సొంత నిధులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎన్నో ప్రాణాలను కాపాడిన చిరంజీవి గారు కలకాలం ఆయురారోగ్యాలతో చిరంజీవి గా ఉండాలని అలాగే ఆయన అభిమానులు గా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో Jsp All నియోజక వర్గం టీమ్ సభ్యులు, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ టీమ్ సభ్యులు, కదిరి జన సైనికులు, మరియు మెగా అభిమానులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com