Logo
Date of Publish : 03 June 2021, 2:38 pm
Editor : Sake Naresh

నెల్లూరులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఘనంగా ప్రారంభం

                     ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ని మన నెల్లూరులో ప్రారంభించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్వీనర్ అజయ్ బాబు గారు, నారాయణ హాస్పిటల్ డాక్టర్ యశో వర్ధన్ గారు పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ అని రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పడం, అది ఉచితంగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవి గారు అంటే సేవా కార్యక్రమాలు చేసే అందరికీ ఆదర్శప్రాయం. ఈ ఆక్సిజన్ బ్యాంకు ఎంతో మంది ప్రాణాల్ని నిలబెడుతుందని అన్నారు. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. అదే విధంగా నెల్లూరు జిల్లా చిరంజీవి అధ్యక్షుడు మంచికంటి శ్యామ్ మాట్లాడుతూ మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు తల పెట్టినటువంటి బృహత్తరమైన ఆక్సిజన్ బ్యాంక్ కి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా కులమతాలకు అతీతంగా అందరికీ ఆక్సిజన్ సిలిండర్ అందే విధంగా జిల్లా చిరంజీవి యువత అందరికీ అందుబాటులో ఉంటూ నాకు వెన్నంటి ఉంటూ ముందుకు తీసుకెళుతున్న సీనియర్ చిరంజీవి యువత నాయకులు మెగా ఫ్యామిలీ అభిమానుల తో చిరంజీవి యువత సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాలు ని ఇంకా ముందుకు తీసుకుని పోతానని అన్నారు. ప్రారంభోత్సవం అయిన వెంటనే కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం కట్టుబడిపాలెం మెగా ఫ్యామిలీ అభిమాని మనోహర్ వాళ్ళ అమ్మకి ఆక్సిజన్ సిలిండర్ అవసరమైనచో వాళ్ళ అమ్మగారికి ఆక్సిజన్ సిలిండర్ ని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com