Logo
Date of Publish : 26 May 2021, 4:13 pm
Editor : Sake Naresh

అనంతపురం పట్టణంలో ఘనంగా ప్రారంభమైన చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంక్, పాల్గొన్నమెగా అభిమానులు, జనసైనికులు

            చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ఘనంగా ప్రారంభమైన చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంక్. వారం రోజుల్లో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేవలం నాలుగు రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఈ ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభం అవడం విశేషమని జనసైనికులు అన్నారు. అనంతపురం జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పేద ప్రజలకి ఆక్సిజన్ ఉచితంగా ఇవ్వాలని సంకల్పంతో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఆక్సిజన్ బ్యాంకు అనంతపురంలోనూ మరియు గుంటూరులో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పేద ప్రజలకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికి మాత్రమే ఈ యొక్క ఆక్సిజన్ బ్యాంకు పని చేయడం జరుగుతుంది. కావున ఆక్సిజన్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని కోరారు. మెగాస్టార్ చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ గారు నాయకత్వంలో స్వామి నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ఆక్సిజన్ బ్యాంక్ 24 గంటలు 7 రోజులు (24/7) పని చేయబడును. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ఇవి కూడా చదవండి :

హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com