Logo
Date of Publish : 30 August 2021, 9:42 am
Editor : Sake Naresh

తమ సొంత నిధులతో రోడ్లు మరమ్మతులు చేసిన చిన్నదిమిలి గ్రామ జనసైనికులు

     శ్రీకాకుళం, (జనస్వరం) :  శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలం చిన్నదిమిలి గ్రామ యువత, కొత్తురు నుండి  బత్తిలి రహదారి మార్గం గోతులు గా ఉండటం వల్ల జనసేన అధ్యక్షులు పిలుపు మేరకు తమ సొంత నిధులతో రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ రహదారి గుంతలు, గుంతలుగా ఏర్పడి అక్కడి  ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధికారులకు, నాయకులకు, ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు అని అన్నారు. మా జనసేన పార్టీ  అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా సొంత నిధులతో రోడ్లుకు మరమ్మతులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు మరియు చిన్నదిమిలి గ్రామ యువత తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com