Logo
Date of Publish : 13 December 2023, 6:57 pm
Editor : Sake Naresh

తక్షణమే మిర్చి రైతులను ఆదుకోవాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

   జగ్గయ్యపేట ( జనస్వరం ) :  మిగ్ జాం తూఫాన్ కారణం గా నష్టపోయిన మిర్చి రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాడిశ మురళీకృష్ణ పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తుఫాను కారణంగా ఇప్పటికే మిర్చి రైతుకు సగానికి సగం నష్టం వచ్చిందని పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రకృత్తి విపత్తులు చీడపీడలు వల్ల పంట నష్టపోయినప్పుడు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని గొప్పలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి రైతులను నిలువునా ముంచిందని అన్నారు. తక్షణమే పంట నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసి నష్టపోయిన ప్రతి మిర్చి రైతును ప్రభుత్వం ఎకరానికి యాబైవేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com