Logo
Date of Publish : 10 May 2021, 5:06 pm
Editor : Sake Naresh

జనసేన నాయకుల సహాయంతో గ్రామంలో ప్రతి ఇంటికి మాస్కులు పంచిన చిన్నారులు

             తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు గ్రామంలో జనసేన నాయకుల సహాయంతో గ్రామంలోని ప్రతి ఇంటికి మాస్కులు  పంపిణీ చేశారు. జనసేన నాయకులు దుర్గ భవాని శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా విభృంజిస్తోందని అన్నారు. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయారని అన్నారు. మా గ్రామంలో కరోనా వైరస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే గ్రామం మొత్తం శానిటైజేషన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామంలో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జనసేన పార్టీ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మా గ్రామంలోని జనసేన నాయకులుయ్ అంతా కలసి ప్రతి ఇంటికి మాస్కులు ఇవ్వాలని నిర్ణయించుకొని అందజేశామన్నారు. ప్రజాసేవలో ఎప్పుడు జనసైనికులు ముందుంటారు అని అభినందిస్తున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com