Logo
Date of Publish : 03 April 2023, 9:58 am
Editor : Sake Naresh

భరోసా కోసం నేతన్న 36 గంటల దీక్షలో పాల్గొన్న చిలకం మధుసూదన రెడ్డి

         ధర్మవరం ( జనస్వరం ) : చేనేతను రక్షించుకోవడానికి చేనేత కార్మికుల్ని కాపాడడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం వారు ధర్మవరం M.R.O కార్యాలయం దగ్గర చేపట్టిన "భరోసా కోసం నేతన్న 36 గంటల దీక్షలో" పాల్గొని వారికి సంఘీభావం తెలియజేసి సభను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ప్రసంగిస్తు ధర్మవరంలో చేనేతకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి గల కారణం చేనేత వ్యవస్థ గురించి అవగాహన లేని వాళ్ళని ఎమ్మెల్యే చేసుకున్నందువల్లని వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తప్పు చేయకండంటు జనసేన పార్టీ తప్పకుండా చేనేత కార్మికులకు, ధర్మవరంకు అండగా ఉంటుందని చేనేత వ్యవస్థ గురించి అవగాహన లేని వారికి దయచేసి ఓటు వేయకండంటు పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com