Logo
Date of Publish : 15 May 2023, 3:40 pm
Editor : Sake Naresh

వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించిన చిలకం మధుసూదన్ రెడ్డి

       ధర్మవరం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు చేసే ముందు మీ ఎమ్మెల్యేలు గ్రామాలలోకి వెళ్తుంటే మీ ముందరే ప్రజలు మీ ఎమ్మెల్యేలను చెప్పులతో వేస్తున్నారు. ముందు అవి సరిదిద్దుకొని తర్వాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయమన్నారు. అలాగే పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు నోర్లు అదుపులో పెట్టుకోకపోతే మీరంతా ప్రజల్లో కూడా తిరగలేరని హెచ్చరించారు. ఈ దుష్ట దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాష్ట్రంలో కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలనివ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఏకైక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com