Logo
Date of Publish : 06 July 2023, 4:03 pm
Editor : Sake Naresh

కేతిరెడ్డి పెన్షన్ తీసేస్తే సొంతంగా పెన్షన్ ఇస్తూ ఆదుకుంటున్న చిలకం మధుసూదన్ రెడ్డి

   ధర్మవరం ( జనస్వరం ) : సేవ్ ధర్మవరం కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 29 వ వార్డ్ సుందరయ్య నగర్ లో నిర్వహించారు.  ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి ఇటీవల కేతిరెడ్డి రోడ్డు వేయలేదని సుందరయ్య నగర్ కు చెందిన ఓ వృద్ధురాలు సాలమ్మ గారు సేవ్ ధర్మవరంలో కార్యక్రమంలో చిలకం మధుసూదన రెడ్డి దృష్టికి తెచ్చినందుకు ఆవిడ పెన్షన్ తీసివేయడం జరిగింది. తనకు పెన్షన్ వచ్చేదాకా ప్రతినెలా తనకు జనసేన పార్టీ తరపున నేనే పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈ నెల పెన్షన్ డబ్బులు రూ 3 వేల రూపాయలు ఇచ్చారు. అదే సుందరయ్య నగర్ కు చెందిన పుల్ల గోవింద్ గారు ఇటీవల నాయన పల్లి క్రాస్ దగ్గర యాక్సిడెంట్ కు గురవ్వడంతో వారి కుటుంబ సభ్యులకు 2 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com