Logo
Date of Publish : 28 September 2021, 6:16 am
Editor : Sake Naresh

గుంతలు పడ్డ రోడ్లుకు మరమ్మతులు చేస్తున్న చెట్టుపల్లి గ్రామ జనసైనికులు

     నర్సీపట్నం, (జనస్వరం) : నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పెద్ద బొడ్డేపల్లి నుండి చోడవరం రోడ్డు మార్గంలో చెట్టుపల్లి ఊరికి దగ్గరలో రోడ్డు గుంతలు పడి, ఇప్పటికే ప్రమాదాలు జరిగి కొంతమందికి దెబ్బలు తగలడం జరిగిందని, ఈ పరిస్థితిని చూసి చెట్టుపల్లి జనసేన పార్టీ వారు నర్సీపట్నం జనసేన పార్టీ వారి నాయకుల సహాయ సహకారాలతో రోడ్డు రిపేరు చేయడం జరిగిందని చెట్టుపల్లి జనసైనికులు తెలియజేశారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు రోడ్లు బాగు చెయ్యకపోతే మేమే చేస్తాం అన్న మాట ప్రకారం ఈరోజు మా గ్రామంలో మా అధినేత అక్టోబర్ రెండవ తారీకున చేస్తున్నప్పటికీ ముందుగానే చేయటం, సహాయం చేయడంలో జనసేన పార్టీ ముందుంటుంది  అని చెట్టుపల్లి జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com