Logo
Date of Publish : 25 April 2022, 5:15 am
Editor : Sake Naresh

చనిపోయిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన చీపురుపల్లి జనసైనికులు

     చీపురుపల్లి, (జనస్వరం) : విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కోనూరు గ్రామంలో జనసైనికుడు G దుర్గా ప్రసాద్ కొద్దీ రోజుల క్రితం గుండె నొప్పితో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చీపురుపల్లి నియోజకవర్గం జన సైనికులు, NRI's కలసి వారిని పరామర్శించి 60000 వేల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, శిగా తవీటి నాయుడు, సంతోష్, యేసు, గణేష్, సూర్యనారాయణ, బైరెడ్డి మణికంఠ, అగురు వినోద్, రాగోలు రామకృష్ణ, గోపాల్ శనపతి, తూలిగా అప్పల నాయుడు, దేముడు, రాము నాయుడు, సోంబాబు, గోపీ, రమేష్, భాష, గొల్ల, శ్రీరామ్, PTR నాయుడు, మహా న్యూస్, తదితర జన సైనికులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com