Logo
Date of Publish : 27 June 2022, 2:39 pm
Editor : Sake Naresh

కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆవిష్కరించిన చీపురుపల్లి జనసేన నాయకులు

   చీపురుపల్లి, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3 వేల మంది కౌలు రైతుల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు పార్టీ అందిస్తుంది. ఈ కార్యక్రమం దృష్ట్యా టీం పిడికిలి వారి అందిస్తున్న ఆటో, గోడ పోస్టర్లను చీపురుపల్లి నియోజవర్గం మూడు రోడ్ల కూడలిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, అగురు వినోద్ కుమార్, ఎడ్ల సంతోష్, బైరెడ్డి మణికంఠ, ఏడ్చర్ల లక్ష్మీ నాయుడు, భాస్కర్ రావు, చిన్నoనాయుడు, మన్ని పూరి గణపతి, యేసు, ముల్లు జగదీష్, గొల్ల బాబు, రమణ, మనోహర్, సురేశ్ కుమార్, కనకరాజు, సూరిబాబు తదితర జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com