Logo
Date of Publish : 27 February 2023, 4:21 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన చీపురుపల్లి జనసేన నాయకులు

          చీపురుపల్లి ( జనస్వరం ) : మెరకముడిదాం మండలం గరుగుబిల్లి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం లక్ష్మి గారు చాలా ఏళ్లుగా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటుంది కొన్ని నెలలు క్రితం ఇల్లు కూడా కాలిపోయింది ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందలేదు. ఈ విషయాన్ని తెలుసుకొని మండల అధ్యక్షులు రౌతు. కృష్ణవేణి గారు జనసేన నాయకులు జనసైనికులు ఆ గ్రామం వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పి త్వరలో మీకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు..! ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు జనసేన పార్టీ మెరకముడుదాం మండల తరపున అధ్యక్షులు కృష్ణవేణి గారు మరియు జనసైనికులు చేతుల మీదుగా 30,000 నగదును ఆమెకు అందజేయడం జరిగింది. అలాగే ఇల్లును నిర్మించుకోవడానికి సరిపడా సిమెంటు ఇసుక చీపురుపల్లి మండల అధ్యక్షులు విసవిగిరి. శ్రీనివాసరావు మరియు కాపుసంబాం జనసైనికులు ఇంటికి సరిపడా ఇటుకను ఇవ్వడం జరిగింది. మీకు జనసేనపార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని ఆమెకు హామీ ఇచ్చారు. అదేవిధంగా అమె కుటుంబానికి క్రియాశీల సభ్యత్వం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రౌతు.కృష్ణవేణి, మండల నాయకులు రౌతు.నాయడు, రాగోలు.రామకృష్ణ, అగురు. వినోద్ కుమార్ IT-Co-ఆర్డినేటర్ గారు, పి.సత్యనారాయణ,ధనుంజయ, లెంక. జగదీశ్ , సీతంనాయుడు, ఆ గ్రామ జనసైనికులు మరియు చీపురుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు అయినటువంటి తీగల.శంకరరావు, కోటి,కిషోర్ కుమార్, బాకూరి. శ్రీను, ముళ్ళు.జగదీష్, చందక.బాల , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com