Logo
Date of Publish : 20 March 2022, 11:04 am
Editor : Sake Naresh

చేజర్ల మండలం జనసేనపార్టీలోకి భారీగా చేరికలు

     చేజర్ల, (జనస్వరం) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం  చేజర్ల మండలంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసానికి, సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆత్మకూరులోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ గారి చేతుల మీదగా చేజర్ల మండల ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ గారి ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ రాబోయేది జనసేన ప్రభుత్వమేనని కాబోయే సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని కంఠపధంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల ఉపాధ్యక్షులు ప్రసాద్, బలరాం, అరవింద్, అన్ని మండలాల ఇంఛార్జ్ లు, నియోజకవర్గ నాయకులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com