Logo
Date of Publish : 05 March 2021, 3:23 pm
Editor : Sake Naresh

కువైట్ లో ఉంటున్న జనసైనికుడు బోనుపల్లి మణీంద్ర గారి జన్మదిన వేడుక సందర్భంగా అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం

        కువైట్ లో అనునిత్యం జనసేనపార్టీ కోసం కష్టపడుతున్న జనసైనికుడు శ్రీ బోనుపల్లి మణీంద్ర గారి జన్మదిన వేడుకలను హైదరాబాదులోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నా జన్మదిన వేడుకలను అనాధ ఆశ్రమంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జనసేన పార్టీ సిద్దాంతాలను, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ జనసైనికులు తమ జన్మదిన కార్యక్రమాలను మా ఆశ్రమంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు. మరిన్ని కార్యక్రమాలతో సేవా స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరారు.ఈ సంతోషకరమైన వేడుకలు నలుగురికి పంచాలనే సంకల్పంతో అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ మాదేవుడు జనసేన గల్ఫ్ కార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు సురేష్ మరియు సభ్యులు ఆశ్రమ వాసులందరికీ విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com