Logo
Date of Publish : 23 November 2021, 4:10 pm
Editor : Sake Naresh

యువతలో ముందు మార్పు రావాలి : అరకు జనసేన నాయకులు సాయిబాబా, దూరియా

    అరకు, (జనస్వరం) : అనంతగిరి మండలం వాలసి పంచాయితీ పరిధిలో గల జెండాగర్రు గ్రామంలో గల యువకులు మరియు వాలీబాల్ ఆటగాళ్ల తో  జనసేన పార్టీ నాయకులు సాయిబాబా ఆధ్వర్యంలో ఆ గ్రామంలో పర్యటించి వారితో సమావేశమై జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు రావాలంటే ముందుగా ను యువతలో మార్పు రావాలని, మార్పుకు నాంది పలుకుతునటువంటి జనసేన పార్టీకీ మీరందరూ ఆదరించాలని, మద్దతు ఇప్పుడు ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీను, యేసు రత్నం, దావీదు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com