Logo
Date of Publish : 06 October 2022, 5:52 am
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన చంద్రగిరి జనసేన నాయకులు

      చంద్రగిరి, (జనస్వరం) : చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని మంగినాయనపల్లి గ్రామంలో N. శివకుమార్ అనే ఒక వ్యక్తి  చెట్టుపై నుండి పడి గాయపడటం జరిగింది. వారి కుటుంబాన్ని ఈరోజు జనసేనపార్టీ తరపున సందర్శించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేనపార్టీ తరపున DMC HELPING HANDS తరపున 8000 రూపాయలు ఆర్థిక సహాయం (DMC HELPING HANDS తరపున 5000, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి 2000, పాకాల మండల ఉపాధ్యక్షులు B. దినేష్ 1000)అందించి భరోసా ఇచ్చి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి, పాకాల మండల ఉపాధ్యక్షులు B.దినేష్, ఐరాల మండల ప్రధాన కార్యదర్శి వాసు రాయల్, జనసేన నాయకులు చందభాషా, మస్తాన్, పాకాల మండల కార్యదర్సులు భాను, రూపేష్, నాగేంద్ర, విజయ్, అసిఫ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com