చంద్రగిరి, (జనస్వరం) : చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని మంగినాయనపల్లి గ్రామంలో N. శివకుమార్ అనే ఒక వ్యక్తి చెట్టుపై నుండి పడి గాయపడటం జరిగింది. వారి కుటుంబాన్ని ఈరోజు జనసేనపార్టీ తరపున సందర్శించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేనపార్టీ తరపున DMC HELPING HANDS తరపున 8000 రూపాయలు ఆర్థిక సహాయం (DMC HELPING HANDS తరపున 5000, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి 2000, పాకాల మండల ఉపాధ్యక్షులు B. దినేష్ 1000)అందించి భరోసా ఇచ్చి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి, పాకాల మండల ఉపాధ్యక్షులు B.దినేష్, ఐరాల మండల ప్రధాన కార్యదర్శి వాసు రాయల్, జనసేన నాయకులు చందభాషా, మస్తాన్, పాకాల మండల కార్యదర్సులు భాను, రూపేష్, నాగేంద్ర, విజయ్, అసిఫ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com