Logo
Date of Publish : 07 September 2020, 3:35 pm
Editor : Sake Naresh

ప్రజల సమస్యలు ఎక్కడ వున్నా అక్కడ జనసేన వుంటుందని మరోసారి రుజువు చేసిన చంద్రగిరి జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు

ప్రజల సమస్యలు ఎక్కడ వున్నా అక్కడ జనసేన వుంటుందని మరోసారి రుజువు చేసిన చంద్రగిరి జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు

               చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం నెరబైలు పంచాయతీలో సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు ఇతనికి వికలాంగుల కోటా కింద పెన్షన్ తీసుకుంటూ వున్నాడు. అయితే గత కొన్ని నెలలుగా బాధితుడు వెంకటేశ్వర్లు కి పెన్షన్ ఇవ్వడము లేదని తెలిసిన వెంటనే జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు, విశ్రాంతి పోలీసు అధికారి కృష్ణయ్య గారు, ముండ్లపాటి మురళి, కొత్తూరు గిరీష్, భార్గవ్ లు నెరబైలు సచివాలయం కి వెళ్లి అక్కడ వాలంటీర్ పచ్చార్ల భాస్కర్ ని ప్రశ్నించారు. వెంకటేశ్వర్లు తిరుపతి లో ఉన్నందున 3 నెలలు పెన్షన్ తీసుకోనందున తొలగించబడినదని, మళ్ళీ పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోగా  ఆగష్టు నెల నుండి వెంకటేశ్వర్లుకు పెన్షన్ మంజూరు కాబడినది అని ఈరోజు ఆగష్టు నెల 3000 మరియు సెప్టెంబర్ నెల 3000 కలిపి 6000 రూపాయలు వెంకటేశ్వరులకి అందించామని తెలిపారు. అయితే బాధితుడు దగ్గరనుండి పూర్తి వివరాలు సేకరించాలని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com