Logo
Date of Publish : 07 December 2020, 4:48 pm
Editor : Sake Naresh

చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులు దేవర మనోహర రైతు నిరసన దీక్ష

చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులు దేవర మనోహర రైతు నిరసన దీక్ష

               జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్  గారి పిలుపు మేరకు చంద్రగిరి  నియోజకవర్గంలో జనసేన నాయకులు దేవర మనోహర అధ్యక్షతన రైతు నిరసన దీక్షలు ఘనంగా ప్రారంభమయినాయి . ఈ సందర్భంగా నాయకులు దేవర మనోహర మాట్లాడుతూ రైతే రాజు, రైతే దేశానికీ వెన్నుముక  అనే మాటలు కేవలం సామెతలుగానే మిగిలిపోయాయి, కరోనా కష్టకాలు ప్రపంచాన్ని  అతలాకుతలం చేసిన, రైతు బాధ్యతగా ఆరుగాలం కష్టించి పండించిన పంట నివర్ తుపాను కారణముగా నీటిపాలు అయినది. దేశానికి వెన్నెముకగా నిలిచి అన్నం పెట్టిన రైతు నివర్ తుపాను కారణంగా వెన్నుముక విరిగి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకి తక్షణ సాయంగా ఎకరాకు 10,000 వేల రూపాయలు, పూర్తి సాయంగా 35,000   వేల రూపాయలు రైతులకి నష్ట పరిహారం అందించి, రైతులను ఆదుకోవాలని నియోజక వర్గ రెవిన్యూ అధికారులకు వినతి పత్రం అందజేసి,  జనసేన పార్టీ చంద్రగిరి నియోజక వర్గం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ దీక్షలో సహాయ సహకారాలు అందించిన జనసేన మండల నాయకులకు, రైతులకు, జనసైనికులకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com