Search
Close this search box.
Search
Close this search box.

మంత్రి కొడాలి నాని గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన చంద్రగిరి నియోజకవర్గం జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు

మంత్రి కొడాలి నాని గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన చంద్రగిరి నియోజకవర్గం జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు

                  సంస్కృతి, సాంప్రదాయం, ఆచారాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా డిక్లరేషన్ ఎవరు ఏర్పాటు చేశారు దీనిమీద చర్చ జరగాలి అని ప్రస్తావిస్తూ, ఆంజనేయ స్వామి చేతిని బొమ్మగా అభివర్ణించిన తీరును జనసేన పార్టీ ఖండిస్తుంది. ఆచారాలను ఎవరు మొదలుపెట్టారో చర్చ జరగాలని ప్రశ్నించే మంత్రి వర్యులు నిత్యం సన్నిధానంలో జరిగే అనేక పూజ కార్యక్రమాలను ఎవరు చెబితే ఆచరిస్తున్నారో తెలుసుకోవాలి. భక్తుల మనోభావాలను కించపరుస్తూ ధర్మ కార్యాలను కూడా ప్రశ్నించే ఇలాంటి పోకడలు మానుకోవాలని డిమాండ్ చేసారు. హిందూ దేశములో పుట్టి కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడిన కొడాలి నాని గారిని వెంటనే భర్తరఫ్ చేసి, హిందువులకి  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని కనీసం ఇన్ని దారుణాలు ఇన్ని దాడులు జరుగుతున్న కనీసం ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు స్పందించకపోవటం చాలా అపోహలకు దారి తీస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడిన మంత్రి కొడాలి నాని గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని హిదువుల తరుపున జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way