Logo
Date of Publish : 09 September 2023, 11:31 pm
Editor : Sake Naresh

చంద్రబాబు అరెస్ట్‌ తీరు అప్రజాస్వామికం

      విజయనగరం ( జనస్వరం ) : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తీరు అప్రజాస్వామికమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నామన్నారు. ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నాం అన్నారు. పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదన్నారు. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ పట్ల కూడా అలాగే ప్రవర్తించారనీ, ఏ తప్పూ చెయ్యని జనసేన కార్యకర్తల్ని అరెస్టు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యం ను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు. ప్రజలని భయభ్రాంతులను చేయ్యడానికే జగన్ ఇలా చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు నే వదలలేదు...ఇక మీరు ఎంత అని సామాన్యలను హెచ్చరించడానికే ఇలా చేస్తున్నారని అన్నారు ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు  అక్రమ అరెస్ట్ లకు భయపడేది లేదన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దింపి తీరుతామన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com