Logo
Date of Publish : 19 April 2022, 1:24 am
Editor : Sake Naresh

పిఠాపురం జర్నలిస్టుల ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    పిఠాపురం, (జనస్వరం) : పిఠాపురంలో స్థానిక మెయిన్ రోడ్ సెంటర్ నందు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆధ్వర్యంలో చలివేంద్రమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి, వారి భర్త డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండించే వేసవి తాపానికి కాస్త ఉపశమనం కలిగించేలా దాహార్తిని తీర్చేలా చల్లని మజ్జిగను, మంచినీళ్లను అందించే చలివేంద్రన్ని పిఠాపురం జర్నలిస్టులు అందరూ ఐక్యంగా కలిసి ఏర్పాటుచేసి ప్రజలకు, ప్రయాణికులకు మజ్జిగ, మంచి నీళ్లను అందించారు. నిత్యం వార్తలను అందించే పాత్రికేయులు సామాజిక కార్యక్రమాలను చెయ్యడం చాలా ఆదర్శనీయంగా ఉందని ఈ కార్యక్రమం చాలా మందికి స్ఫూర్తిని అందిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com