Logo
Date of Publish : 28 March 2022, 4:29 pm
Editor : Sake Naresh

మారుటేరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

     మారుటేరు, (జనస్వరం) : మారుటేరు శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా మెగా పవర్ స్టార్ కొణిదల రామ్ చరణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ అయినా షేక్ ముంతాజ్ బేగం ఆలీ ఆధ్వర్యంలో చిరంజీవి యువత జిల్లా జాయింట్ సెక్రెటరీ వరికూటి సాయి కిషోర్ సూచనల మేరకు మార్టేరు ప్రధాన కూడలిలో 70 లీటర్లతో మెగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చూసిన స్థానిక ప్రజలు జనసేన కార్యకర్తలను అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్, స్టేజ్ జిల్లా కమిటీ సభ్యులు తోట సురేంద్ర, రామన్నపాలెం జనసేన ఎంపీటీసీ కృష్ణకాంత్, మెగా డిజిటల్ ఆచంట మండలం అధ్యక్షురాలు సిహెచ్ మాధవి, పెనుగొండ మండలం మెగా డిజిటల్ అధ్యక్షుడు మాధవ నాయుడు, వడలి జనసేన గ్రామ అధ్యక్షులు బుర్ర నాగేంద్ర, అడ్డాల మధు, వినుకొండ తేజస్, రామానాయుడు, భావన, చందు, షేక్ హనీఫ్, చల్ల సురేష్, ఆ కె టి మహేష్, పట్నాల రవి, సుధీర్, భూపతి నాయుడు మొదలైన జనసైనికులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com