Logo
Date of Publish : 22 April 2022, 3:31 pm
Editor : Sake Naresh

బొంగరాలబీడు జనసేనపార్టీ నాయకులు ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    గుంటూరు, (జనస్వరం) : గుంటూరు తూర్పు నియోజకవర్గం బొంగరాలబీడు (55 వ వార్డు)లో కొడిదేటి కిషోర్, గొర్రెపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రమును గుంటూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారి చేతులమీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. తదనంతరం ప్రజలకు జ్యూస్, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, శిఖా బాలు, కన్నా, నవీన్, సతీష్, మల్లీశ్వరి, ఆసియా, మాధవి, కిట్టు, శశి, సాంసన్, నాని, రవికుమార్, వందనం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com