Logo
Date of Publish : 04 May 2022, 3:14 am
Editor : Sake Naresh

తణుకు జనసేన నాయకులు ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

     తణుకు, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా, తణుకు నియోజవర్గం తణుకు మండలం దువ్వ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన చలివేంద్రమును తణుకు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంఛార్జ్ విడివాడ రామచంద్రరావు  చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తొలిరోజు ప్రజలుకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు పట్టణం అధికార ప్రతినిధి పంతం నానాజీ, దువ్వ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీరాముల చిన్ని, లీగల్ సెల్ సెక్రటరీ కొయ్యల విజయ్ కుమార్, దువ్వ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమమును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున ధన్యవాదములు తెలుపుకుంటున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com