పురుషోత్తపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారి ఆదేశాలతో శ్రీరామ నవమి సందర్భంగా ఉరిటి లక్కీ గోవింద్, వీర మహిళ ఉరిటి లీలా దేవి, పురుషోత్తపురం జనసేన నాయకులు, జనసైనికులు ఆధ్వర్యంలో 94 వ వార్డ్ పురుషోత్తపురం నందు జనసేన పార్టీ చలివేంద్రం మొదటిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ నాయకులు పిన్నింటి పార్వతి, గున్న రమాదేవి, వబ్భిన శ్రీకాంత్, కంచిపాటి మధు, మోటురి చైతన్య, బలగా వైకుంఠ రావు, సంతోష్, మెండ సతీష్, నరేష్ పాత్రుడు, రాళ్లపల్లి శివాజీ, షకీబ్, రాజు, అప్పు, పురుషోత్తపురం జనసేన నాయకులు ఈశ్వరరావు, ఎర్నీ రాజు, శేఖర్ N.కృష్ణ, కళ్యాణ్ G.కృష్ణ, సూరిబాబు, నవీన్, గోపాల్, p.వెంకటేష్, y .వెంకటేష్, హర్షవర్ధన్, శ్రీను, బంగార్రాజు, శ్రావణ్, ధోని, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com