Logo
Date of Publish : 23 March 2022, 4:46 pm
Editor : Sake Naresh

చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    చిత్తూరు, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిణి, మహిళ నాయకురాలు శ్రీమతి కోకిల గారి సూచనల మేరకు చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర, తిరుపతి మండల అధ్యక్షులు రాయల్ వెంకట్ గారి సమక్షంలో పంచాయతీలోని  యువరాజ్, శేఖర్ ఇతర స్థానిక నాయకులు నిర్వహించిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. పంచాయతీలోని ప్రజలకు చేరువుగా, వేసవిని దృష్టిలో పెట్టుకొని దాదాపు వెయ్యి మంది ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని స్థానిక నాయకులు వివరించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు విచ్చేసి జయప్రదం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com