Logo
Date of Publish : 19 April 2022, 5:24 pm
Editor : Sake Naresh

బసంపల్లి గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

           రాప్తాడు ( జనస్వరం ) : చెన్నేకొత్తపల్లి మండలం, బసంపల్లి గ్రామం జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తల‌ ఆధ్వర్యంలో బసంపల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండే పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లెలా డొక్కా సీతమ్మ పేరు మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎండాకాలం ఎక్కవగా ఎండలు ఉండటంతో సామాన్యుల దాహార్తిని తీర్చాడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధంలాంటి వారని గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com