Logo
Date of Publish : 25 April 2023, 3:32 pm
Editor : Sake Naresh

బిక్కవోలు గ్రామంలో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు

             అనపర్తి ( జనస్వరం ) : బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో మండల మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ డొక్కా సీతమ్మ చలివేంద్రం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిక్కవోలు జనసైనికులు చేస్తున్న కార్యక్రమాలు కొనియాడారు ఈరోజు మండల పార్టీ ఉపాధ్యక్షులు కామాకుఅరుణ్ కుమార్ ఐసులు మండల ప్రధాన కార్యదర్శి కర్రి శ్రీను గారు పుచ్చకాయ జ్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు కూడా దాతల సహకారంతో చల్లని మజ్జిగ ఫ్రూట్ జ్యూస్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రావాడ నాగు బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు, బిక్కవోలు గ్రామ శాఖ అధ్యక్షులు తోట సతీష్(పండు), బిక్కవోలు అనపర్తి మండలాల యువజన విభాగం అధ్యక్షులు కొండబాబు చైతన్య రెడ్డి, బిక్కవోలు జనసేన నాయకులు వడ్లమూరి గోవిందరాజు, అనపర్తి మండలం ఉపాధ్యక్షులు కోరాడ రామారావు, మండల కమిటీ సభ్యులు చంద్రరావు, ప్రసాద్, బిట్టు సతీష్, జనసేన నాయకులు నాగిరెడ్డి, రాంకీ రెడ్డి, సుంకర బుజ్జి, మద్దూరి వీరబాబు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com