Logo
Date of Publish : 11 April 2022, 3:47 pm
Editor : Sake Naresh

గుమ్మలూరు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

     ఆచంట, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం, పోడూరు మండలం గుమ్మలూరు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాత కొప్పినిడి శ్రీనివాసరావు.  ఈ కార్యక్రమమును మొదటగ గ్రామ జనసేనపార్టీ అధ్యక్షులు కడలి రాంబాబు, మండల అధ్యక్షులు గుడాల రాజేష్ చేత రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ రావిహరీష్ మాట్లాడుతూ మా గ్రామంలో గత సంవత్సరం జనసైనికులు సహకారంతో మూడు నెలలు పాటు చలివేంద్రం నిర్వహించడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా జనసైనికుల సహకారంతో వేసవి కాలం ముగిసేవరకు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, పెనుగుండ మండల అధ్యక్షులు కంబాల బాబులు, ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ శ్రీనివాస్, పెనుమంట్ర మండల అధ్యక్షులు కోయ కార్తీక్, జనసేన నాయుకులు షేక్ మహ్మద్ అలీ, జనసేనపార్టీ వార్డు మెబర్ శ్రీమతి దార్లంక ధనలక్ష్మి, కడలి శ్రీనివాస్, మద్దింశెట్టి హరికృష్ణ, మళ్ళొజు పవన్, తోము రమేష్, పిల్లా వంశీ, అరేడి హరికృష్ణ, నక్కా మధుబాబు, కొప్పినిడి పవన్, మద్దింశెట్టి నాగు, సి హెచ్ భాను, కొప్పినిడి పవన్, బండారు వినయ్, తోట అంజి, కొర్రా రాంబాబు, దార్లంక సిద్దు, తూము బాలాజీ, దూడే విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com