Logo
Date of Publish : 02 May 2022, 4:32 pm
Editor : Sake Naresh

బెళుగుప్ప మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    బెళుగుప్ప, (జనస్వరం) : అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రమును బెళుగుప్ప డిప్యూటీ తహసీల్దార్ పీరా ప్రారంభించారు. ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం బెళుగుప్ప మండల అధ్యక్షులు కాసంశెట్టి సుధీర్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని గుర్తుంచుకుని ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలను ప్రజలకు అందించడమే జనసేన లక్ష్యం అని చెప్పారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ సభ్యులు అజయ్, నాని, తిప్పయ్య, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com