
పాయకరావుపేట (జనస్వరం) : పాయకరావుపేట పోలిస్ స్టేషన్ పనిమనిషిగా చేస్తున్న మహిళా నిరుపేద కుటుంబం అవ్వడంతో, ఆమె కూమారై పెళ్లికి నక్కపల్లి సిఐ మరియు పాయకరావుపేట ఎస్ ఐ, వారి సిబ్బంది అందరూ కలిసి పెళ్లికి సారి సమకూర్చారు. ఇంతటి మంచి కార్యక్రమంలో తనవంతుగా జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి సాయం చేశారు. దీనిని జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య, సిఐ మరియు ఎస్ ఐ సమక్షంలో అందజేశారు.