Logo
Date of Publish : 19 January 2024, 8:46 pm
Editor : Sake Naresh

ఘనంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు

  రాజంపేట ( జనస్వరం ) : అఖిల భారత చిరంజీవి రైల్వే కోడూరు యువత బీదం నవీన్ కుమార్, దాసరి వీరేంద్ర ఆధ్వర్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  జన్మదిన వేడుకలు జరిపారు. రైల్వే కోడూరు ఇంద్ర బస్టాండ్ దగ్గర కేక్ కటింగ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరుకూటి నాగరాజ్, కొక్కంటి మహేష్, శ్రీకారం ప్రకాష్, కొండేటిరమణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com