రాజంపేట ( జనస్వరం ) : అఖిల భారత చిరంజీవి రైల్వే కోడూరు యువత బీదం నవీన్ కుమార్, దాసరి వీరేంద్ర ఆధ్వర్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు జరిపారు. రైల్వే కోడూరు ఇంద్ర బస్టాండ్ దగ్గర కేక్ కటింగ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరుకూటి నాగరాజ్, కొక్కంటి మహేష్, శ్రీకారం ప్రకాష్, కొండేటిరమణ తదితరులు పాల్గొన్నారు.